Menu Close

Category: పాటలు

మౌనంగానే ఎదగమనీ | మనోల్లాస గేయం

మౌనంగానే ఎదగమనీ అందరికీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు !!! కొన్ని తెలుగుపాటలు ఎంతో శ్రావ్యంగా, సున్నితమైన దారిలో వెళుతున్న భావనను కలిగిస్తూ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. అయితే వాటిలో కొన్ని వినేకొద్ది కుతూహలాన్ని…

ఎవరే …. | మనోల్లాస గేయం

ఎవరే …. 2016 లొ విడుదలై మంచి ప్రజాదరణను పొందిన “ప్రేమం” చిత్రం నుండి ఎంతో ప్రాచుర్యం సంతరించుకొన్న “ఎవరే…” పాటను మన సిరిమల్లె మార్చి సంచికలో మీకు అందిస్తున్నాము. ఈ పాటను శ్రీమణి…

మల్లెపూల మా రాణికి | మనోల్లాస గేయం

మల్లెపూల మా రాణికి ప్రేమబంధం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని వర్ణించడానికి పదాలు చాలవు. మాటలు పలకవు. మల్లెపూలతో చేసిన కిరీటాన్ని ధరింపజేసి, బంతిపూలతో కాళ్ళకు పారాణిని పెట్టడం అనేది కవి కల్పనా ప్రక్రియకు…

దైవం మానవ రూపం లో | మనోల్లాస గేయం

దైవం మానవ రూపం లో మానవ సేవే మాధవ సేవ అంటారు. కారణం ఆ దేవదేవుడు అవసరమైనప్పుడు తనను నమ్మిన వారిని రక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు మనిషిగానే జన్మించి తను సంకల్పించిన కార్యాన్ని…

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు | మనోల్లాస గేయం

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు మన తెలుగు పాటల మాధుర్యం అంతా సంగీత స్వరకల్పనలో ఉందని చెప్పలేము. ఎందుకంటే ఆ స్వరాల ఉనికిని ఆవిష్కరించేది చక్కటి తెలుగు పదాల పొందిక. అది సందేశాత్మక పాట…

మధురం మధురం ఈ సమయం | మనోల్లాస గేయం

మధురం మధురం ఈ సమయం ఏదైనా ఒక పాట పరిమళించి మధురానుభూతులను కలిగించాలంటే అందుకు మూడు కారణాలు. ఒకటి రచయిత భావస్పందనా పటిమ, రెండు ఆ భావాలకు మంచి బాణీలను సమకూర్చే స్వరకర్త, ఇక…

జయ కృష్ణా… ముకుందా… మురారి | మనోల్లాస గేయం

జయ కృష్ణా… ముకుందా… మురారి సంగీతంలో ఆస్తికత్వము, నాస్తికత్వం అంటూ ఏమీ ఉండదు. స్వరకల్పనలో పొందుపరచిన రాగం, హృదయవీణ ను తాకితే, మన ప్రమేయం లేకుండానే మన మనసు పులకరిస్తుంది. తదనుగుణంగా తనువూ పరవశించి…

నీ కన్ను నీలి సముద్రం | మనోల్లాస గేయం

నీ కన్ను నీలి సముద్రం మన తెలుగు పాటల ఒరవడిలో ఎన్నో మనసుకు హత్తుకునే మధురభావపూరిత గీతాలను మనం చూడవచ్చు. కొన్ని పాటలు సరళమైన పదాలతో కూడుకొన్ననూ ఇట్టే అందరికీ దగ్గరౌతాయి. కారణం ఆ…

చెప్పాలని ఉంది… | మనోల్లాస గేయం

చెప్పాలని ఉంది ప్రేయసీ ప్రియుల మధ్యకానీ, ఆలుమగల మధ్యగానీ సరస శృంగారసన్నివేశం ఒక మరపురాని అనిర్వచనీయమైన అనుభూతి. అది ఎంత సున్నితమై, సంప్రదాయబద్ధంగా ఉంటె అంత ఆసక్తిని, ఉత్సాహాన్ని  ఇనుమడింప చేస్తుంది. 1967 సంవత్సరంలో…

ముత్యాల చెమ్మచెక్క | మనోల్లాస గేయం

ముత్యాల చెమ్మచెక్క వయస్సుతో నిమిత్తం లేకుండా నేడు మనందరం ఎక్కువ సమయం గడుపుతున్నది, ఎల్లవేళలా స్నేహం చేస్తున్నది మన చేతిలో ఉన్న ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అదే చరవాణి. ఆధునిక పరిజ్ఞానం, టీవీ…