సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౧౧౧. చంక ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు. ౧౧౧౨. చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నని బట్ట మాసినా అందమే! ౧౧౧౩. చక్రవర్తి చేస్తే శృంగారము, అదే…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౦౮౧. గాలిలో మేడలు కట్టినా, కలలో రాజ్యాలేలినా ఒకటే… ౧౦౮౨. గుడిలో లింగాన్ని మింగుతానని ఒకడంటే, గుడినీ, గుడిలోని లింగాన్నీ – మొత్తం మింగేస్తానన్నాడుట ఇంకొకడు!…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౦౫౧. కూసే గాడిద వచ్చి, మేసే గాడిదని చెడగొట్టిందిట! ౧౦౫౨. కృష్ణలో స్నానానికి కొండుభొట్లు అనుమతి కావాలా ఏమిటి? ౧౦౫౩. కొంగ జపం దొంగ వేషం…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౦౨౧. కీలెరిగి వాత పెట్టాలి. ౧౦౨౨. కీడెంచి మేలెంచాలి. ౧౦౨౩. కుంటి సాకులు, కొంటి మాటలు ఎల్లప్పుడూ రాణి౦చవు. ౧౦౨౪. కుండ వేరైనప్పుడే కుదురూ చెదిరిపోయింది.…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౯౫౯. కంతి బలుపూ కాదు, చింత తీరికా కాదు… ౯౬౦. కందకు లేదు, చేమకూ లేదు, తోటకూరకొచ్చిందేమిటి దురద! ౯౬౧. కందిన వెయ్యని బండి పాడుతుంది…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౯౩౧. ఆకలి ఎక్కువైందని రెండుచేతులతోనూ అన్నం తింటారా… ౯౩౨. ఆకలిగొన్నవానికి అనుష్టుప్ శ్లోకాలతో ఆకలి తీరుతుందా? ౯౩౩. గొడ్డు మంచిదైతే ఐన ఊళ్లోనే అమ్ముడుపోయేది. ౯౩౪.…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౯౦౧. అనిత్యాని శరీరాణి, అందరి ఆస్తీ మనకే రానీ … ౯౦౨. అన్నం అరఘడియలో అరిగిపోతుందిగాని, ఆదరణ మాత్రం కలకాలం గుర్తుండిపోతుంది. ౯౦౩. అన్నవారూ, పడ్డవారూ…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౮౭౧. ఏకుతో తాకితే, మేకు దిగ్గొట్టాడు! ౮౭౨. ఏటి ఒడ్డున చేను ఉంటే ఏటా వరద భయమే… ౮౭౩. ఏటికి ఎదురీది నట్లు … ౮౭౪.…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౮౪౧. ఉల్లిని, తల్లిని నమ్మి చెడినవారు లేరు. ౮౪౨. ఉల్లి, మల్లీ కాలేదు; కాకి, కోకిలా కాలేదు. ౮౪౩. ఊరుకున్నంత ఉత్తమం మరేదీ లేదు. ౮౪౪.…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౮౧౧ కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు? ౮౧౨. ఇటు చూస్తే వీరభద్రుడు, అటుచూస్తే హనుమంతుడు. ౮౧౩. ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుక్కుని చచ్చాడుట! ౮౧౪.…