Menu Close

Category: March 2019

సాహితీ సిరికోన

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక “సాహితీ సిరికోన” (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన మరిన్ని రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి. అసూయ – దివాకర్ల రాజేశ్వరి నాదగ్గర విత్తముంది.…

మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు

గత సంచిక తరువాయి » శ్రీమహాభాగవత మహాగ్రంథం ఆంధ్రజాతి పూర్వపుణ్యవిశేషం చాలనందువల్ల నిర్విఘ్నపరిసమాప్తం కాలేదనీ, పోతనామాత్య నారాయణామాత్య గంగనామాత్య మహాకవి కుశలకరాంగుళీవిలేఖితమైన రసవద్భాగానికి పరిశేషించి షష్ఠ స్కంధం ఒక్కటే వీనుమిగిలి ఉన్నదనీ లోకమంతటా వార్త…

చదువు (కథ)

ఒరే నరిశిమ్మ గా పోచమ్మత్త ఇంటికివోయి గొన్ని పాలు దేపో బిడ్డా మీ అయ్యా చాయ్ తాగి పొలం బోతడు. పిల్లగాన్ని లాపకు, పొలంకు ఒంగా అడా ఓటళ్ల తాగి పోతాలే, ఆడు మల్ల…

స్వర్గలోకపు పక్షి | పక్షుల ప్రపంచం-శాస్త్రీయ విశ్లేషణ

స్వర్గలోకపు పక్షి స్వర్గలోకపు పక్షి లేదా ‘సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్’ ఒక రకమైన పక్షి.  దీని  శరీరం నల్లగా ఉంటుంది. శరీరం మీది నెమలి కంఠం రెక్కలు ఎంతో అందంగా  ఉంటాయి. పైగా…

సంగమేశ్వర ఆలయం | ఆలయసిరి

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు సంగమేశ్వర ఆలయం, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో మనిషి నిజంగా తన మెదడుకు పదునుపెట్టి ఎన్నో…

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు | మనోల్లాస గేయం

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు ‘చిననాటి స్నేహమే అందమేమో..అది నేటి అనురాగ బంధమేమో’ బాల్యం నుండే ప్రేమికుల మధ్యన జనియించిన స్నేహబంధము పెద్దదై ప్రేమానురాగాల అనురాగ బంధమైతే, ఆ ప్రేమ నిజమై, కలకాలం…

రతన్‌ప్రసాద్ (రేడియో చిన్నక్క) | ఆదర్శమూర్తులు

రతన్‌ప్రసాద్ (రేడియో చిన్నక్క) ఏ సామాజిక జీవన స్రవంతిలోనైనా కాలానుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగేకొద్దీ మనిషి జీవన విధానం మారుతూ వస్తుంది. ఆ మార్పుకు, అభివృద్ధికీ, వార్తా పత్రికలు, ఆకాశవాణి (రేడియో), ప్రస్తుత కాలంలో…

ప్రభారవి (కిరణాలు)

ప్రేమ మొక్కకు అనుమానం వేరు పురుగు, అవమానం చీడ పురుగు. గీత గీసుకోనేదీ మనిషే, చెరుపుకొని దాటిపోయేదీ మనిషే. ఒకసారి కొబ్బరి చెట్టును సాక్ష్య మడిగాడు దేవుడు తెలిసీ చెప్ప నందుకే కొబ్బరికాయల తలలు…

మన కడుపుకు రెండు కళ్ళు (కవిత) | కదంబం-సాహిత్యకుసుమం

కాలజ్ఞానం రాయ బ్రహ్మ గారిని కాను కాని కాలమందున మార్పు చెప్పగా నేర్తు పూటకూటి ఇళ్ళు ఫైవ్ స్టార్ హోటళ్ళుగా మారె అబ్బో వాటి తీరే వేరు నాటి రుచులే చూడు కుంపట్లు పెడతారు…