Menu Close

Category: సాహిత్యం

‘మనుస్మృతి’ | మూడవ అధ్యాయము (ఈ)

గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఈ) స్త్రీలకు గౌరవం యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియా : || ( 3- 56)…

సిరికోన కవితలు | సెప్టెంబర్ 2021

గారెలూ! కమ్మని గారెలు! — శిష్ట్లా తమ్మిరాజు వారించగ లేము వాయవాయలు నివియే! యారోగ్యము చూచు కొనుచు  మీరిక తగుమాత్రము తిన, మీరకయాశన్ ఛాయ మినప పప్పు సరిగ బాగును జేసి      నానబెట్టిన…

ప్రక్రియల పరిమళాలు | ఆగష్టు 2021

గతసంచిక తరువాయి » హరివిల్లు ఇటీవలి కాలంలో పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తుతున్న లఘుకవితా ప్రక్రియల పోకడ విమర్శకుల ఆక్షేపణకు గురి అవుతున్నప్పటికీ జోరు తగ్గకుండా కవుల కలాలనుండి కవితా శరాల పరంపర నానాటికీ పెరుగుతూనే ఉంది.…

సిరికోన కవితలు | ఆగష్టు 2021

తప్పటడుగులు — వేణు ఆసూరి మాట రాని పసివాళ్లే,     నడక రాని పిల్లలే! తప్పటడుగులేసారని     తప్పులెంచుతామా? గుండెలపై తన్నారని     గుర్తుపెట్టుకుంటామా? పసి పిల్లల మాటలకే  …

‘మనుస్మృతి’ | మూడవ అధ్యాయము (ఇ)

గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఇ) జలధారతో కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమమైనది. మిగిలిన మూడు వర్ణములలో వధూవరులు ఇరువురికీ వివాహం ఇష్టమో కాదో వారిని అడిగి తెలుసుకున్నమీదట వధువు తల్లిదండ్రులు తమ…

బిల్వమంగళుని కవితలో మాధుర్యాన్ని చిందించిన బాలకృష్ణుడు | భావ లహరి | జూలై 2021

బిల్వమంగళుని కవితలో మాధుర్యాన్ని చిందించిన బాలకృష్ణుడు బిల్వమంగళుడు వంశాచారంగా శైవుడైనా అనుకోని విధంగా శ్రీ కృష్ణుని పై అతడి మనసులగ్నమై, భక్తి గా మారి, గాఢమైన ప్రేమగా పరిఢవిల్లి, కంటిచూపు లేకపోయినా కొంటి చేష్టలతో…

భారతీయ గణితి మేధావి శ్రీనివాస రామానుజం | భావ లహరి | జూలై 2021

భారతీయ గణితి మేధావి శ్రీనివాస రామానుజం గ్రీకు భాషనుంచి వచ్చిన Mathematics పదానికి అర్ధం: విజ్ఞాన శాస్త్రం, జ్ఞానం మరియు నేర్చుకొనుట – ఇంకా వివరణలోనికి వెళితే- సంఖ్యలు (numbers), వాటి రూపం, వాటి…

‘మనుస్మృతి’ | మూడవ అధ్యాయము (ఆ)

గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఆ) అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగామినీమ్ | తనులోమ కేశ దశనాం మృద్వంగీ ముద్వహేత్ స్త్రియమ్ || (3 – 10) అవ్యంగ (లోపరహితమైన) శరీరాంగములు కలిగి, చక్కని…