Menu Close

Category: July 2021

సిరికోన కవితలు | జూలై 2021

ప్రశాంత మందిరం — పి.లక్ష్మణ్ రావ్ వాలు కుర్చీలో కూర్చొని నిశిరాత్రిలో నక్షత్రాలను కంటి రెప్పలతో లెక్కబెడుతుంటాను గతానుగత జ్ఞాపకాల దొంతరలను ఒక్కొక్కటిని కన్నీటి సాక్షిగా విప్పుతుంటాను గుండె పొరల్లో దాక్కున్న నిట్టూర్పుల ఉచ్ఛ్వాసలను…

తెలిసొచ్చిన మనసు ..!! (కథ)

తెలిసొచ్చిన మనసు ..!! — డా. కె.ఎల్.వి. ప్రసాద్ — పద్మ పబ్లిక్ గార్డెన్ కు ఎప్పటిమాదిరిగానే, అనుకున్న సమయానికి చేరుకుంది. ఆఫీసు అయిపోగానే, ఒక గంట సేపు పబ్లిక్ గార్డెన్ లో సేదదీరడం…

బావా బావా పన్నీరు! (కథ)

బావా బావా పన్నీరు! — వెంపటి హేమ — సెలవు రోజు కావడంతో ఆ అపార్టుమెంట్ లోని పిల్లలంతా లాన్ లో చేరి ఆడుకుంటున్నారు. తనకూ సెలవే కావడంతో తన గదిలో లాన్ వైపున…

మనసుంటే మనిషైతే (కథ)

మనసుంటే మనిషైతే — అన్నపూర్ణ — ”ఆంటీ, నాన్నగారికి అస్సలు బాగాలేదు. నెలరోజులుగా ఎవరినో కలవరిస్తున్నారు. ఫోన్లో ఓకే నంబరుకి ఎన్నోసార్లు కాల్ చేస్తున్నారు. అది మీ నంబర్. ”వాళ్ళు ఇక్కడలేరు. అమెరికా వెళ్లారు…

అక్కరకు వచ్చినవాడే మనవాడు | సామెతలతో చక్కని కధలు

సామెతలతో చక్కని కధలు – ఆదూరి హైమావతి అక్కరకు వచ్చినవాడే మనవాడు పసిమనసు – పసిడిమనసు శ్రీరాం తల్లి సరస్వతమ్మ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలని కొడుకు చేతికి ఇరవై రూపాయలిచ్చి,…

దూరం (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » స్మరణ హై టెక్ సిటీలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటర్వ్యూ కి వెళ్ళింది. ఆమెతో పాటు మరో నలుగురు కాండిడేట్స్ ఉన్నారు.…

మర్మదేశం (ధారావాహిక)

మర్మదేశం (ధారావాహిక) ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి » ప్రస్తుత సౌర కుటుంబం అక్రమించినంత స్థలంలో విశ్వంలోని పదార్థం అంతా ఒకే ముద్దగా, పదార్థం చాలా దట్టంగా చిక్కగా కనిపిస్తోంది. “ఒరేయ్ కౌశిక్…

పల్లె బ్రతుకులు | జూలై 2021

గతసంచిక తరువాయి » 61. మీ కాళ్ళు మొక్కుతున్నాం ఊళ్ళోనే పనివ్వండి దేశాన్నేలే నాయకులారా దండం పెడుతున్నాం ప్రభుత్వమేలే పాలకులారా మీ కాళ్ళు మొక్కుతున్నాం మాకే ఎందుకింతబాధ మా బ్రతుకుపైన మీకు లేదా ఇసుమంత…

ప్రక్రియల పరిమళాలు | జూలై 2021

గతసంచిక తరువాయి » మొగ్గలు పద్య కవిత్వం సామాన్యులకు చేరువ కాలేని పరిస్థితిలో వారు తమ భావాలను చందోబద్ద గణవిభజన సంకెళ్ళతో బంధింపనవసరం లేకుండా వచన కవిత్వం ఊరటనిచ్చింది. పుంఖానుపుంఖాలుగా అద్భుత వచన కవిత్వ…