Menu Close

Category: August 2021

అంతా అందలమెక్కితే మోసేవారెవరు? | సామెతలతో చక్కని కధలు

సామెతలతో చక్కని కధలు – ఆదూరి హైమావతి అంతా అందలమెక్కితే మోసేవారెవరు? చెంచురామయ్య, సుశీలమ్మా దంపతుల ఇల్లు కళకళ లాడుతున్నది. వారి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళూ, వారి కుటుంబాలతో దిగారు ఉగాది పండక్కి.…

బావా బావా పన్నీరు! (కథ)

బావా బావా పన్నీరు! — వెంపటి హేమ — గతసంచిక తరువాయి » ఆట్టే వ్యవధి లేకుండానే ఫ్లయిట్ నంబరు, తను హైదరాబాద్ లో లాండయ్యే టయిం వగైరాలన్నీ మెయిల్ చేశాడు మహేశ్. మనసు, పట్టరాని…

తేనెలొలుకు తెలుగు భాష (కథ)

తేనెలొలుకు తెలుగు భాష — శ్రీ శేష కల్యాణి గుండమరాజు — “ఏమోయ్ వంశీ? మొత్తానికి మీ నాన్న కోరిక ప్రకారం మంచి కాలేజీలో సీటు సంపాదించేసి విదేశాలకు వెళ్ళిపోతున్నావన్నమాట! ఎప్పుడు నీ ప్రయాణం?”,…

సిరికోన కవితలు | ఆగష్టు 2021

తప్పటడుగులు — వేణు ఆసూరి మాట రాని పసివాళ్లే,     నడక రాని పిల్లలే! తప్పటడుగులేసారని     తప్పులెంచుతామా? గుండెలపై తన్నారని     గుర్తుపెట్టుకుంటామా? పసి పిల్లల మాటలకే  …

సిరికోన గల్పికలు | ఆగష్టు 2021

గల్పికావని-శుక్రవార ధుని-34 – మావాడి తెలివే తెలివి — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి అది నడి వేసంగిలో మిట్ట మధ్యాహ్నం. ఎండ దంచేస్తోంది. చలవబండిలో ప్రయాణిస్తున్నా కూడా చెమట్లు పడుతున్నాయి. మొహం తీసికెళ్ళి చలవ గవాక్షం…

‘మనుస్మృతి’ | మూడవ అధ్యాయము (ఇ)

గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఇ) జలధారతో కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమమైనది. మిగిలిన మూడు వర్ణములలో వధూవరులు ఇరువురికీ వివాహం ఇష్టమో కాదో వారిని అడిగి తెలుసుకున్నమీదట వధువు తల్లిదండ్రులు తమ…

సామెతల ఆమెతలు | ఆగష్టు 2021

సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౨౮౧.ఎల్లీ! ఎల్లీ,నువ్వు పోటువెయ్యి, నేను డొక్కలెగరేస్థా – అన్నట్లు … ౧౨౮౨.అంగత్లో అన్నీ ఉన్నాయ్, అల్లుది నోత్లో షనీ ఉంది. ౧౨౮౩ .యాదవ కుల నాశనానికి…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | ఆగష్టు 2021

గతసంచిక తరువాయి » 3 వ యుగం – కాకతీయ యుగం (సమగ్ర ఆంధ్ర సాహిత్యం -ఆరుద్ర) కాకతీయ యుగ కర్తలు – కాకతీయ యుగ కవులు – వారి గ్రంథాలు ‘సమగ్ర ఆంధ్ర…

దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర | ఆగష్టు 2021

దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు అళగర్ కోయిల్, పళ ముదుర్ సోలై ఈ అళగర్ అనే మాటని ద్రావిడులు అళహర్ అని కూడా అంటారు, ఆ ‘ళ’ కారాన్ని సగం తాళువు…