Menu Close

Submit Banner

 

భాషాపరంగా వినూత్న ప్రయోగాలు చేయుటకు ఉత్సుకత చూపించే ఔత్సాహికులకు ఇదే మా ఆహ్వానం. మీ సాహిత్య పరిణతి చూపించుటకు మా ‘సిరిమల్లె’ వేదికను వినియోగించుకోండి.

మీ రచనలను వీలైతే యునీకోడ్ ఫార్మాట్ లో టైపు చేసి, ఆ ఫైల్ ను ప్రక్కన ఇవ్వబడిన ఫారం ద్వారా పంపవచ్చును. లేదా ఈ క్రింది ఈమెయిలు ద్వారా కూడా పంపవచ్చును.

ఎడిటర్ ఎట్ సిరిమల్లె డాట్ కాం

మీ అందరిలోనూ ఒక కవి/కవయిత్రి దాగివున్నారు. మీ భావావేశానికి అక్షరరూపం కల్పించి, మీకు తెలిసిన సాహిత్య విషయాలను అందరితో పంచుకునేందుకు మన సిరిమల్లె ను వేదికగా చేసుకోండి. అందరికీ ఇదే మా మనః పూర్వక స్వాగతం.

మీ మధు-ఉమ

గమనిక: మీ ఇ-మెయిల్ ఎవరితోనూ పంచుకొనబడదు.